తల్లికి వందనం అరుదైన రికార్డ్.. ఒక్క రోజులోనే వారి ఖాతాల్లో రూ.10 వేల కోట్లు

9 months ago 23
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేయడం పూర్తయింది. ఒక్కరోజులోనే రూ.10 వేల కోట్లు విడుదల చేసి రికార్డు సృష్టించామని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, విద్యార్థులకు రూ.13 వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకంలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని ఓ కుటుంబానికి రూ.1.56 లక్షలు జమ అయ్యాయి.
Read Entire Article