తల్లికి వందనం డబ్బులు డ్రా చేద్దామని వెళితే షాక్.. పాపం బ్యాంకులో రూ.13వేలు కట్, ఎందుకంటే

9 months ago 11
Talliki Vandanam Scheme 2025 Money Debit: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'తల్లికి వందనం' పథకం నిధులను బ్యాంకులు రుణాలుగా జమ చేసుకోవడం వివాదాస్పదమైంది. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం జమ చేసిన రూ.13 వేలను బ్యాంకులు రుణ బకాయిల కింద జమ చేసుకోవడంతో తల్లులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని, బ్యాంకులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని తల్లులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యాశాఖ అధికారులు బ్యాంక్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
Read Entire Article