తల్లికి వందనం పథకం.. పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దు.. పోలీసుల హెచ్చరిక

8 months ago 19
Talliki Vandanam Scheme 2025 Police Alert:ఆంధ్రప్రదేశ్‌లో 'తల్లికి వందనం' పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు. లబ్ధిదారుల ఖాతాలు హోల్డ్‌లో ఉన్నాయని నమ్మించి, డబ్బులు కాజేస్తున్నారు. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇప్పటికే పలువురు మోసపోయారు. సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కొందరి సమాచారం సేకరించి ఈ దందాకు పాల్పడుతున్నారు. ఈ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తారు.
Read Entire Article