Talliki Vandanam Scheme 2025 Guidelines Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల ముందుకు వస్తోంది. అందులో భాగంగానే 'తల్లికి వందనం' పథకం త్వరలో ప్రారంభం కానుంది. దీని ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందుతుంది. పథకం గురించిన కొన్ని మార్గదర్శకాలు వైరల్ అవుతున్నాయి. అసలు ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అర్హతలు ఏంటి? ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.