తల్లికి వందనం: పాత తప్పులను బయటపెడుతున్న కొత్త పథకం!

8 months ago 22
ఏపీలో 'తల్లికి వందనం' నిధులు విడుదల కాగా, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అయితే, కరెంట్ వినియోగం కారణంగా కొందరికి ఈ పథకం వర్తించకపోవడం గమనార్హం. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఈ పథకం వర్తించదని అధికారులు తెలిపారు. విద్యుత్ సిబ్బంది నిర్వాకం వల్ల అర్హులైన కొందరు లబ్ధి పొందలేకపోతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విెశాఖపట్నంలోని గోపాల పట్నంలో ఇలాంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article