తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా.. 5 రోజులే ఉందంట

9 months ago 22
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా 'తల్లికి వందనం' పథకాన్ని జూన్‌లో ప్రారంభించనుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపు నిధులు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థుల తల్లులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియ పూర్తిచేస్తే ఖాతాలో రూ.15 వేలు జమ అవుతాయి. జూన్ 5వ తేదీలోగా ఈ అనుసంధానం పూర్తి చేయడానికి పోస్టల్ శాఖ, సచివాలయ సిబ్బంది సహకరిస్తారని ప్రభుత్వం తెలిపింది.
Read Entire Article