తిరుచానూరులో బస్ఠాండ్ వేలం.. పోటీపడిన కాంట్రాక్టర్లు, రూ.3.15 కోట్లు పలికింది

1 week ago 4
Tiruchanur Tourist Bus Stand Auction Update: తిరుచానూరు టూరిస్ట్‌ బస్టాండ్‌‌కు సంబంధించి ప్రతి ఏటా వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2026-2027కు సంబంధించిన వేలం పాటూ కూడా పూర్తి చేశారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. కిరణ్ రెడ్డి రూ.3.1 కోట్లకు వేలంలో దక్కించుకున్నారు. తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్‌లో పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు ఈ వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
Read Entire Article