తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్రమాదం.. రైలు బోగీలకు మంటలు..

8 months ago 18
Fire at Train Coaches in Tirupati Rallway Station: తిరుపతి రైల్వేస్టేషన్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. తిరుపతి రైల్వేస్టేషన్ లూప్‌లైన్‌లో నిలిపి ఉంచిన రైలులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. రైలు ఆఖరి బోగీలలో మంటలు చెలరేగగా.. సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను నియంత్రించారు. అయితే ఈ ఘటనలో ఓ బోగీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా, లేక ఆకతాయిల పనా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article