తిరుపతిలో కలకలం.. కారులో ఎస్వీ యూనివర్శిటీ ప్రొఫెసర్ మృతదేహం.. ఏం జరిగింది?

6 months ago 18
Tirupati Sv University Professor Naik Death: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పద రీతిలో కారులో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. రోజుల తరబడి కనిపించకుండా పోయిన ఆయన మృతదేహం కుళ్ళిన స్థితిలో దొరకడంతో, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article