తిరుపతి వేదికగాల జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభమైంది. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో 'వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం' అనే నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన రద్దయ్యింది. ఈ సదస్సులో చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఆ వివరాలు..