తిరుపతి సీపీఆర్ విల్లాస్‌లో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా నాలుగు విల్లాల్లో చోరీకి పాల్పడి దాదాపు కేజీన్నర బంగారం ఎత్తుకెళ్లారు. కట్టర్ సాయంతో సోలార్ ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.