తిరుమల ఆలయం ముందు అలా చేయడం తప్పు.. ఆ విషయం మాకు తెలియదు: కొత్త జంట

1 month ago 3
Tirumala Srivari Temple Photography Couple Apologies: తిరుమల శ్రీవారి ఆలయం ముందు కొత్త జంట ఫోటోషూట్ వివాదాస్పదమైంది. నిబంధనలు తెలియక తప్పు చేశామని, క్షమించాలని దంపతులు కోరారు. తమ తప్పుకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారి సేవ చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై టీటీడీ స్పందిస్తూ, ఆలయ నియమాలను గౌరవించాలని సూచించింది. మరోవైపు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు రూ. 23 లక్షల విలువైన బంగారు కర్ణపత్రాలను బహుకరించారు.
Read Entire Article