తిరుమల ఆలయం ముందు గేటు వివాదం.. టీటీడీ ఉద్యోగిపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

1 year ago 22
TDP Mla Fires On TTD Employee: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీటీడీ ఉద్యోగి మధ్య జరిగిన వాగ్వాదం హాట్ టాపిక్‌గా మారింది. వీఐపీ బ్రేక్‌లో దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే, ఆలయం నుండి బయటకు వస్తుండగా గేటు తీయమని ఉద్యోగిని కోరారు. నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అసలేం జరిగింది? ఎమ్మెల్యే అంతలా ఎందుకు కోప్పడ్డారు? చివరకు ఏం జరిగింది?
Read Entire Article