తిరుమల గరుడ సేవ నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం.. భక్తుల కోసం నిమిషానికో బస్సు

5 months ago 5
తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గరుడోత్సవాల్లో పాల్గొనడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ నిమిషానికో బస్సు చొప్పున 425 సర్వీసులతో రోజుకు 2.5 లక్షల మందిని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలానే భక్తుల కోసం వైద్య సేవలు, పార్కింగ్ సౌకర్యాలు కూడా కల్పించారు. పూర్తి వివరాలు.
Read Entire Article