తిరుమల ఘాట్ రోడ్డులో రన్నింగ్ కారులో ఇదేం పనిరా నాయనా.. భయపడిపోయిన భక్తులు

1 year ago 36
Tirumala Ghat Road Car Stunts Risky Spots: తిరుమల ఘాట్ రోడ్డులో కొందరు యువకులు కారు రూఫ్ తెరిచి ప్రమాదకరంగా ప్రయాణించారు. వాహనాలు వెళుతున్నా లెక్కచేయకుండా సెల్ఫీలు తీసుకుంటూ హంగామా చేశారు. ఇదంతా చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. టీటీడీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కారు తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉంది.
Read Entire Article