తిరుమల: టీటీడీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్, రాజకీయ నేతలతో లింక్

7 months ago 8
TTD Suspends Two Employees For Misconduct: టీటీడీ నలుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. నిబంధనలు అతిక్రమించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఇద్దరిని సస్పెండ్ చేశారు.. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆఫీస్ సబార్డినేట్ శంకర్‌ను సస్పెండ్ చేశారు.. జూనియర్ అసిస్టెంట్ రామును కూడా సస్పెండ్ చేశారు. ఆలయంలోకి ప్రవేశించడానికి గల కారణాలు తెలియజేయాలని ఈ ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరికొందరిపైనా చర్యలు తప్పవంటున్నారు.
Read Entire Article