తిరుమల దర్శన టికెట్లపై కీలక నిర్ణయం.. ఇకపై ఆ డబ్బులు వెనక్కు ఇచ్చేస్తారు!

5 months ago 23
Tirumala Srivani Darshan Tickets Online Booking: తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో టీటీడీ కీలక మార్పులు చేసింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. విరాళం ఇచ్చినా టికెట్లు దొరకని భక్తులకు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా రూ.10,500 నుంచి రూ.42,000 వరకు టికెట్లు కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు.
Read Entire Article