తిరుమల నడకమార్గంలో నవంబర్‌‌లోపు అమలు చేయాల్సిందే.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

1 year ago 20
AP High Court Tirumala Walkway Orders: తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వన్యమృగాల నుండి రక్షణ చర్యలు చేపట్టాలని, నిపుణుల కమిటీ సిఫార్సులను అమలు చేయాలని టీటీడీని ఆదేశించింది. చిన్నారి మృతికి అదనపు పరిహారం పరిశీలించాలని సూచించింది. భక్తుల రక్షణకు కంచె ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, తదుపరి చర్యల నివేదికను కోరింది.
Read Entire Article