తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. 2 లక్షల మందికి అవకాశం, టీటీడీ ఏర్పాట్లు

11 months ago 25
తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు.. వాహనసేవలు చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మాఢవీధుల్లో జరిగే వాహన సేవలను భక్తులు మరింత దగ్గరగా చూసేలా సరికొత్త ఏర్పాట్లకు శ్రీకారం చుడుతోంది. ఇక గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులు ఆకలి, దప్పికలతో ఉండకుండా వారికి అన్నపానీయాలు అందిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Read Entire Article