తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్‌లో ప్రత్యేక రైళ్లు, ఈ రైల్వే స్టేషన్‌లలో ఆగుతాయి

1 week ago 3
Machilipatnam Tirupati 07122 Special Trains: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా.. మీకో శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. తిరుపతికి ప్రత్యేకంగా రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ నెల 13 నుంచి మే 25 వరకు ఈ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article