తిరుమల: వైకుంఠ ద్వార దర్శనాలకు వెళ్తున్నారా.. టీటీడీ ఏర్పాట్ల గురించి తెలుసుకోండి..

2 months ago 7
వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. డిసెంబర్ 30 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ ఏర్పాట్లను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. క్యూలైన్లలోనే కూర్చునేలా ఏర్పాటు చేయటంతో పాటుగా తాగునీరు, టాయిలెట్లు, మొబైల్ ఫుడ్ వ్యాన్లు వంటి ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఏఈవో వెల్లడించారు. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది.
Read Entire Article