తిరుమల శ్రీవారి ఆ దర్శన టికెట్లు రద్దు చేశారు.. వారం పాటూ ఇవ్వరు, భక్తులు గమనించండి

6 months ago 6
Tirumala TTD Cancelled Srinivasa Homam Tickets: తిరుమల శ్రీవారి భక్తులు గమనించగలరు. అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్‌లైన్ టికెట్లను సెప్టెంబర్ 7 నుండి 13 వరకు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. చెట్ల తొలగింపు, నవీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 5 నుండి 7 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు.
Read Entire Article