తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. 11 గంటల పాటూ దర్శనాలు రద్దు, భక్తులు రావొద్దు

6 months ago 30
Tirumala Temple To Closed Due To Lunar Eclipse On March 3: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. తిరుమల శ్రీవారి ఆలయం మార్చి 3న 10.30 గంటల పాటు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కావడంతో.. ఆ రోజు పలు ఆర్జిత సేవలు, దర్శనాలు రద్దు చేయబడ్డాయి. భక్తులు తమ యాత్ర ప్రణాళికను మార్చుకోవాలని టీటీడీ సూచించింది. మరోవైపు, టీటీడీ జేఈవో డా. ఏశరత్ ఎస్వీ బాలమందిరాన్ని సందర్శించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article