తిరుమల శ్రీవారి తరఫున ⁠⁠శ్రీ గోవిందరాజ స్వామికి బంగారు కానుకలు.. విలువ ఎంతో తెలుసా!

9 months ago 15
Govindaraja Swamy Rs 34 Lakh Jewels From Tirumala Srivaru: తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గరుడ సేవలో భాగంగా తిరుమల శ్రీవారు రూ.34.46 లక్షల విలువైన ఆభరణాలను కానుకగా సమర్పించారు. గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవంలో ఏనుగులు, గుర్రాలు, నృత్య బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గరుడ సేవలో స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
Read Entire Article