తిరుమల శ్రీవారి దర్శనం చాలా త్వరగా పూర్తి.. భక్తులకు పండగే, ఆ ఒక్క నిర్ణయంతో ఈజీగా

1 year ago 33
Tirumala Darshan Less Time: వేసవి రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి దర్శనానికి వేచి ఉండే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చడంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం 6 నుంచి 10 గంటల్లోనే పూర్తవుతోంది. బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేయడం వల్ల రోజుకు ఏడువేల మందికి పైగా సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. మంగళవారం నాలుగు గంటల్లో, బుధవారం మూడు గంటల్లోనే దర్శనం లభించిందని టీటీడీ తెలిపింది.
Read Entire Article