తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవల షెడ్యూల్

1 day ago 3
Tirumala Darshan Tickets Release June 2025 Quota: తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే భక్తుల కోసం టీటీడీ ప్రతి నెలా ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు, ఆర్జితసేవా టికెట్లు, వసతి గదులు విడుదల చేస్తున్నారు. అయితే టీటీడీ మరోసారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదుల్ని విడుదల చేయనుంది. జూన్ నెల కోటాకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుద చేస్తోంది.
Read Entire Article