తిరుమల శ్రీవారి దర్శనం, వసతి పూర్తిగా ఉచితం.. రూపాయి కట్టక్కర్లేదు, బుక్ చేస్కోండి

1 month ago 4
Tirumala Srivari Seva Online Quota March 2026: తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనేందుకు ఆసక్తిగల భక్తులకు టీటీడీ శుభవార్త. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ వంటి వాటి కోటాను జనవరి 27న విడుదల చేయనుంది. నూతన జేఈవో (విద్య & వైద్య) డాక్టర్ ఏ శరత్ బాధ్యతలు స్వీకరించారు. తిరుచానూరులో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి.. పద్మావతి అమ్మవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు.
Read Entire Article