తిరుమల శ్రీవారి దర్శనానికి టీ షర్ట్, ప్యాంటుతో వచ్చిన భక్తురాలు.. టీటీడీ నిబంధనలు తెలియవా!

1 year ago 18
Tirumala Lady Devotee Pant T Shirt Vip Break Darshan: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు, భక్తురాలు, పిల్లలు సాంప్రదాయ దుస్తుల్లో వస్తారు. కానీ ఓ మహిళా భక్తురాలు మాత్రం ప్యాంట్, టీషర్ట్ ధరించి దర్శనానికి రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మహిళా భక్తురాలు టీషర్ట్, ప్యాంట్‌లో స్వామిని దర్శించుకుని బయటకు వచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Entire Article