తిరుమల శ్రీవారి భక్తుడిది ఎంత గొప్ప మనసు.. వారి ప్రాణాలు నిలబెట్టేందుకు, పూర్తిగా ఉచితం

1 year ago 30
Tirumala Devotee Pothireddi Lokesh Rs 10 Lakhs: తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలు సమర్పించడంలో పోటీ పడుతున్నారు. తాజాగా ఒక భక్తుడు ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం ఇచ్చాడు. అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు గజ, హనుమంత వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారు గరుడ వాహనంపై ఊరేగారు.
Read Entire Article