తిరుమల శ్రీవారి భక్తుల కోసం కీలక నిర్ణయం.. ఇకపై మరింత వేగంగా, TTDకి గ్రీన్ సిగ్నల్

1 year ago 36
TTD It General Manager Post: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ఐటీ విభాగంలో కీలక మార్పులు చేసింది. ఐటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టును జనరల్ మేనేజర్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ, ఎస్‌ఈతో సమానంగా వేతన స్కేల్‌ను నిర్ణయించింది. అంతేకాకుండా, టీటీడీ అర్బన్ డిజైన్ ప్లానింగ్ సెల్ ఏర్పాటుకు అనుమతిస్తూ, దానిలో 8 పోస్టుల సృష్టికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article