తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. 'ఆశీర్వచనం' గురించి తెలుసా, జస్ట్ ఇలా చేయండి

3 weeks ago 3
Ashirvachanam Scheme In TTD Tirumala: టీటీడీ తిరుమలకు స్వయంగా రాలేని శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తోంది. పోస్టల్‌ శాఖ సహకారంతో ‘ఆశీర్వచనం’ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. టీటీడీ నిర్వహించే వివిధ పథకాలకు.. ఈ పథకం కింద భక్తులు హుండీ విరాళాలను ఏ తపాలా కార్యాలయం నుంచైనా మనీ ఆర్డర్‌ రూపంలో పంపించాల్సి ఉంది. ఆ విరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article