తిరుమల శ్రీవారి భక్తులకు ఈ విషయం తెలుసా.. ఈ నెల 12న అస్సలు మిస్ కావొద్దు

1 week ago 6
Tumburu Theertha Mukkoti On April 12 In Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. ఈ నెల 12న ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.. తిరుమల శ్రీవారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో ఆ ప్రాంతం ఉందని టీటీడీ తెలపింది. ఈ మేరకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని నమ్మకం.
Read Entire Article