తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మూడు రోజులు ఈ దర్శన టికెట్లు రద్దు

2 months ago 7
Tirumala SSD Tokens Cancelled Of Ratha Saptami: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. మూడు రోజుల పాటూ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 4న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.. ఈ క్రమంలో తిరుపతిలోని కౌంటర్‌లలో జారీ చేసే SSD టోకెన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు రద్దీని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ భక్తులకు సూచనలు చేసింది.
Read Entire Article