తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఉచితంగా దర్శనం టికెట్లు, ఆధార్ కార్డు ఉంటే చాలు..

9 months ago 32
తిరుపతివాసులకు టీటీడీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. తిరుపతివాసులకు స్థానిక కోటా దర్శనం కింట తిరుమల శ్రీవారిని ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. తిరుపతి రూరల్, అర్బన్ మండలాలతో పాటుగా చంద్రగిరి మండలానికి చెందిన వారికి కూడా స్థానిక కోటా దర్శనం అవకాశం కల్పిస్తోంది. ఆధార్ కార్డు చూపించి భక్తులు శ్రీవారి స్థానిక కోటా దర్శనం టోకెన్లు పొందవచ్చు. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానిక కోటా దర్శనం కింద టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. జూన్ నెలకు సంబంధించిన టోకెన్లు ఆదివారం జారీ చేశారు.
Read Entire Article