తిరుమల శ్రీవారి సేవలో ఐశ్వర్య రజనీకాంత్

2 months ago 6
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె స్వామివారిని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Read Entire Article