తిరుమల శ్రీవారిని డాకు మహరాజ్ డైరెక్టర్ కొల్లి బాబి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. బాబీ, తమన్‌తో ఫోటోలు దిగేందుకు జనాలు పోటీపడ్డారు. అలాగే తిరుమల శ్రీవారిని సినీ నటుడు అశ్విన్ బాబు కూడా దర్శించుకున్నారు.