తిరుమల శ్రీవారికి కానుకగా ఖరీదైన బస్సు.. ధర ఎంతో తెలిస్తే, ఏకంగా రూ.కోట్లలో

1 year ago 19
Tirumala Electric Bus Donated To Ttd: తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలు కొనసాగిస్తున్నారు. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ సంస్థ రూ.1.33 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందజేసింది. అలాగే, తిరుపతికి చెందిన టాటా మోటార్స్ సంస్థ రూ.5.06 లక్షల విలువైన టాటా ఏస్ ప్రో వాహనాన్ని విరాళంగా ఇచ్చింది. ఇదిలా ఉండగా, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో పవిత్ర ప్రతిష్ఠ, నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగాయి.
Read Entire Article