Tirumala Devotee Two Wheeler Donation To TTD: తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. వారు తమకు తోచిన విధంగా తిరుమల శ్రీవారికి కానుకల్ని, విరాళాలను అందజేస్తుంటారు. కొందరు టీటీడీ ట్రస్ట్‌లకు, అన్నప్రసాదం ట్రస్ట్‌లకు విరాళాలు ఇస్తుంటారు. అలాగే బైక్‌లు, స్కూటర్లు, వాహనాలను కూడా ఇస్తుంటారు. ఈ మేరకు మరో భక్తుడు టీటీడీకి హీరో మోటో కార్ప్ కంపెనీ హీరో డెస్టినీ వాహనాన్ని సంస్థ ప్రతినిధి టీటీడీకి అందజేశారు.