తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. రూ.కోటి ఇచ్చిన హైదరాబాద్ వ్యాపారవేత్త

1 week ago 4
Hyderabad Industrialist Varma Donated Rs 1 Crore To TTD: తిరుమల శ్రీవారికి కొంతకాలంగా భక్తుల నుంచి విరాళాలు భారీగా వస్తున్నాయి. 2025-2026లో రికార్డు స్థాయిలో స్వామివారికి విరాళాలు వచ్చాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులకు భక్తులు ఈ విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త, వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ వర్మ రూ.కోటి విరాళంగా అందజేశారు. రూ.కోటి విరాళం ఇచ్చిన వారికి టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.
Read Entire Article