తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు కుటుంబం భారీ విరాళం.. దాదాపు 300 ఏళ్ల తర్వాత

1 year ago 41
Tirumala Akhandams Donated After Several Centuries: తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదాదేవి భారీ విరాళం అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు రెండు భారీ వెండి అఖండ దీపాలను సమర్పించారు. ఒక్కో అఖండం 50 కిలోల బరువు ఉంటుంది. 300 ఏళ్ల తర్వాత మళ్లీ మైసూరు రాజ వంశం ఈ తరహా కానుకలు ఇవ్వడం విశేషం. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఇంతకీ ఆ అఖండ దీపాలు ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
Read Entire Article