తిరుమల శ్రీవారికి విజయవాడ భక్తురాలి పెద్ద మనసు.. భక్తుల కోసం ఉచితంగా!

9 months ago 19
Rs 10 Lakh Donation To TTD From Vijayawasa Devotee Satvika: తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలు సమర్పించడం ఆనవాయితీ. తాజాగా విజయవాడకు చెందిన భక్తురాలు అన్నప్రసాదం ట్రస్టుకు పది లక్షల రూపాయల విరాళం అందజేశారు. అంతేకాదు, పల్లవరాణి సామవై విగ్రహాన్ని ప్రతిష్టించిన సందర్భంగా ఆలయంలో సహస్రకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో పలువురు అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ విశేషాలు తిరుమల కొండపై భక్తి శోభను నింపాయి.
Read Entire Article