Tirumala Sv Annaprasadam Trust Rs 51 Lakh Donation: తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి.. టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.51,09,116లను విరాళంగా అందజేశారు. మరోవైపు టీటీడీ ఉద్యానవన విభాగానికి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎరువుల్ని అందజేసిది. రూ.4.10 లక్షల విలువైన ఎరువులను అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.