తిరుమలకు వెళ్లే భక్తుల కష్టాలకు చెక్.. ఇకపై ఆలస్యం కాకుండా, చాలా త్వరగా!

1 year ago 22
TTD Alipiri Check Point 15 Lines: తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీని తగ్గించేందుకు లైన్ల సంఖ్యను 15కు పెంచారు. లగేజీ తనిఖీ కోసం అదనపు యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులకు జరిమానా విధించనున్నారు. త్వరలో మరిన్ని లగేజీ స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి, తద్వారా అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తనిఖీలు వేగవంతం అవుతాయి.
Read Entire Article