తిరుమలలో అన్నమయ్య ఇల్లు.. ఏంటీ వివాదం, 2007లో ఏం జరిగింది.. మళ్లీ తెరపైకి

1 month ago 4
Tirumala Annamayya House Reconstruction: తిరుమలలో కూల్చివేసిన అన్నమయ్య ఇంటిని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకరస్వామి. అలాగే హనుమంతుడి విగ్రహాన్ని కూడా తిరిగి నిర్మించాలని కోరారు. ఈ మేరకు తిరుపతిలో రెండు రోజుల క్రితం నిరసనకు దిగారు.. అలాగే అన్నమయ్య ఇంటిని నిర్మించకపోతే తాము దీక్షకు కూడా దిగుతామన్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సంతకాలు కూడా సేకరించి టీటీడీకి సమర్పించినట్లు తెలిపారు విజయ శంకరస్వామి.
Read Entire Article