తిరుమలలో అరుదుగా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా..!

9 months ago 27
కలియుగ దైవం శ్రీనివాసుడి దర్శనానికి తిరుమలకు భక్తులు పోటెత్తడంతో రికార్డు స్థాయి దర్శనాలు నమోదవుతున్నాయి. జూన్ 13న శుక్రవారం నాడు 75,096 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు, 3.93 కోట్ల రూపాయల ఆదాయం హుండీకి వచ్చింది. వేసవి సెలవుల రద్దీ పెరిగినా, టీటీడీ చర్యలతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం లభిస్తోంది. మరోవైపు సాధారణంగా శుక్రవారం తక్కువ మందికి శ్రీవారి దర్శనం లభిస్తుందని.. కానీ అధికారుల చర్యలతో శుక్రవారం రికార్డు స్థాయిలో దర్శనాలు నమోదవుతున్నట్లు టీటీడీ తెలిపింది.
Read Entire Article