తిరుమలలో ఇలా జరగడం విచిత్రంగా ఉందే.. మళ్లీ చాలా రోజుల తర్వాత, ఏమైందంటే

1 year ago 30
Tirumala Devotees Darshan Heavy Rush: తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది, దాదాపు 92 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు కిలోమీటర్ల మేర ఉండటంతో భక్తులు టోకెన్ల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఈ రద్దీని గమనించిన టీటీడీ అధికారులు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఆధునీకరణ పనులను పరిశీలించి, సౌకర్యాలపై దృష్టి సారించారు. దేవాదాయ శాఖతో కలిసి పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇంతకీ ఏం నిర్ణయాలు తీసుకున్నారో చూడాలి!
Read Entire Article