తిరుమలలో దర్శనాలపై ఆ ప్రచారాన్ని నమ్మొద్దు.. భక్తుల్ని అడ్డుకోవడం లేదు: టీటీడీ

8 months ago 10
TTD Respond To Bhumana Karunakar Reddy Comments: తిరుమల ఆలయంలో సంప్రదాయాల ఉల్లంఘన జరుగుతోందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించగా, టీటీడీ వాటిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. వేద పారాయణానికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే విమర్శలను తోసిపుచ్చింది. భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటున్నామని, దర్శనాల్లో పారదర్శకత పెంచామని తెలిపింది. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది. అసలు ఏం జరుగుతోంది తిరుమలలో?
Read Entire Article