తిరుమలలో భక్తులకు ఇకపై ఆ ఫుడ్ దొరకదు.. పూర్తిగా బ్యాన్, టీటీడీ కీలక నిర్ణయం

1 year ago 36
TTD Banned Chinese Fast Food In Tirumala: తిరుమలలో ఏపీఎస్పీ పోలీసులు మద్యం తాగి గొడవ చేసినందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తులు పుష్కరిణి పరిశుభ్రత, గదుల బాత్రూమ్‌ల శుభ్రతపై ఫిర్యాదు చేశారు. సాంకేతికతను ఉపయోగించి మెరుగైన సేవలు అందిస్తామని, చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌ను నియంత్రిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో జీపీటీ చాట్ బోట్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
Read Entire Article