తిరుమలలో భక్తులు ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు.. చాలా సింపుల్, ఆ మెషిన్‌లో స్కాన్ చేసి!

11 months ago 21
Plastic Waste Recycling Machine Tirumala: తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం 'Reklaim Ace' యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే రూ.5 ప్రోత్సాహకం లభిస్తుంది. అలాగే, దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, సాయంత్రం వాహన సేవలు ఉంటాయి.
Read Entire Article