Ttd Scan Boards To Find Parking Areas In Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 8న గరుడ సేవ రోజు భక్తులు భారీగా తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఆ రోజు భక్తులు భారీగా తరలివస్తారు.. దీంతో పార్కింగ్ కోసం ప్రదేశాలు సిద్ధం చేశారు. అయితే ఈ పార్కింగ్ ప్రదేశాలను ఈజీగా తెలుసుకునేందుకు స్కానింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. మొబైల్‌లో స్కాన్ చేసి ఆ ప్రాంతాలను సులభంగా తెలుసుకోవచ్చు.